రా మచ్చా మచ్చా (Raa Macha Macha) సోంగ్ లిరిక్స్ – Game Changer Lyrics - నకాష్ అజీజ్ (Nakash Aziz)
Singer | నకాష్ అజీజ్ (Nakash Aziz) |
Composer | థమన్ ఎస్ (Thaman S) |
Music | థమన్ ఎస్ (Thaman S) |
Song Writer | అనంత శ్రీరామ్ (Anantha Sriram) |
Raa Macha Macha Song Lyrics
కల్లజోడు తీస్తే నీలాంటి వాడ్నే
షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నే
టక్ టై తీస్తే నీలాంటి వాడ్నే
నాటు బీట్-యు వింటే నీలాంటి వాడ్నే
కన్న ఊర్లో కాలెత్తనంటే నేనైన నేనైన నీలాంటోడ్నే
మాటలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్లే
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
నిక్కరు జేబు లోపలా
చిల్లర కాసు గల్ గలా
చక్కగా మొగుతోందింకా మ్యూజిక్-కుల
వీణ స్టెప్-యు వేస్తేని
విజిల్ సౌండ్-యు దడ్ దడ
నక్కినదండి గుండెల్లో ఎదో మూల
పోచమ్మ జాతర్లో తప్పెట గుళ్లు
అరె సంక్రాంతి ఇల్లల్లో పందెం కొడ్లు
సూరమ్మ బడ్డిలో తీయటి జీడ్లు
గురుతుకొస్తాయి భూమ్మీద ఉన్నన్నాళ్లు
ఫ్లాష్ బ్యాక్ నొక్కానంటే నేనైనా నేనైన నీలాంటోడ్నే
ఫ్లాష్-ఫార్వర్డ్ కొట్టారంటే మీరైనా నాలాంటోళ్లే
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలొచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
0 Comments