Shanna Shanna Lyrics – Mayapetika | Yasaswi Kondepudi Lyrics - Yasaswi Kondepudi, Pragna Nayani
Singer | Yasaswi Kondepudi, Pragna Nayani |
Composer | Guna Balasubramanian |
Music | Guna Balasubramanian |
Song Writer | Srimani |
Lyrics
Shanna Shanna Lyrics
Shannaa shannaa meri shanna shanna
Baane unnaa nenu ninna monna
Nede edho maya neevallenaa
Aipoyaane deewanaa
Shannaa shannaa meri shanna shanna
Baane unnaa nenu ninna monna
Manesana kaanaa peena sonaa
Aipoyaane deewanaa
Andhaala shayareele
Gulkundh kavitha le
Ennenni vedhajallindhi charavani
Gulabi attharalle
Nee aksharalu jhalle
Ee maikam chalantundhi zindhagaanee
Chandhamaame anukunnaa
Kadhu nuvvani thelisinadhe
Evaru leni hrudhayaana
Modhati preme ila ela
Bhale bhale kalisinadhe
Shannaa shannaa meri shanna shanna
Baane unnaa nenu ninna monna
Nede edho maya neevallenaa
Aipoyaane deewanaa
Kalakananee nijamidhile
Vinabadanee swaramidhile
Kaali gungurla chappullu
Ne dhaachane
Kaanee mungurulu
Manasento vivarinchane
Hey.. Sufi lo sangeethale
Saafiga pedhave paade
Barfilaa manase chindhulaade
Nee neede naake thodai
Vennello hrudhayam aade
Ennenno santhoshalu jatha koode
Anthe leni mounam
Ayinaa gaanee pranam
Tharagani kaburulu chilikenu
Chelithonaa..
Hey.. Oo.. O..
Shannaa shannaa meri shanna shanna
Baane unnaa nenu ninna monna
Nede edho maya neevallenaa
Aipoyaane deewanaa
Aipoyaane deewanaa
Aipoyaane deewanaa
షన్నా షన్నా – లిరిక్స్
షన్నా షన్నా, మేరీ షన్నా షన్నా
బానే ఉన్నా, నేను నిన్నా మొన్నా
నేడే ఏదో మాయ నీవల్లేనా
అయిపోయానే దీవానా
షన్నా షన్నా, మేరీ షన్నా షన్నా
బానే ఉన్నా, నేను నిన్నా మొన్నా
మానేసానా కానా పీనా సోనా
అయిపోయానే దీవానా
అందాల షాయారీలే
గుల్కుందు కవితలే
ఎన్నెన్ని వెదజల్లింది చరవాణి
గులాబీ అత్తరల్లే
నీ అక్షరాలు జల్లే
ఈ మైకం చాలంటుంది జిందగానీ
చందమామే అనుకున్నా
కాదు నువ్వని తెలిసినదే
ఎవరు లేని హృదయానా
మొదటి ప్రేమే ఇలా ఎలా
భలే భలే కలిసినదే.. యే..
షన్నా షన్నా, మేరీ షన్నా షన్నా
బానే ఉన్నా, నేను నిన్నా మొన్నా
నేడే ఏదో మాయ నీవల్లేనా
అయిపోయానే దీవానా
కలకననీ నిజమిదిలే
వినబడనీ స్వరమిదిలే
కాలి గుంగుర్ల చప్పుళ్లు నే దాచనే
కానీ ముంగురులు మనసేంటో వివరించెనే
హే.. సూఫీలో సంగీతాలే
సాఫీగా పెదవే పాడే
బర్ఫిలా మనసే చిందులాడే
నీ నీడే నాకే తోడై
వెన్నెల్లో హృదయం ఆడే
ఎన్నెన్నో సంతోషాలు జతకూడే
అంతే లేని మౌనం
అయినా గానీ ప్రాణం
తరగని కబురులు చిలికేను చెలితోనా..
హే.. ఓ.. ఓ..
హే.. ఓ.. ఓ..
హే.. ఓ.. ఓ..
షన్నా షన్నా, మేరీ షన్నా షన్నా
బానే ఉన్నా, నేను నిన్నా మొన్నా
నేడే ఏదో మాయ నీవల్లేనా
అయిపోయానే దీవానా
అయిపోయానే దీవానా
అయిపోయానే దీవానా
0 Comments