Emone Lyrics – Deepthi Sunaina | Vijai Bulganin Lyrics - Vijai Bulganin , Aditi Bhavaraju
Singer | Vijai Bulganin , Aditi Bhavaraju |
Composer | Vijai Bulganin |
Music | Vijai Bulganin |
Song Writer | Suresh Banisetti |
Lyrics
Emone Lyrics
Undipo undipo undipovey
Gundello chappudai naatho
Undipo undipo undipovey
Oopirai vecchagaa naalo
Andhamaina edho lokam
Andhuthondi neetho unte
Anthuleni edho maikam
Aagamannaa aaganantondhe
Pattaasai pele premalo
Matashai poyaa aa matthulo
Paraake kamme hayilo
Pathangai egira ningilo
Lala lala, lala lala
Lala lalla, laa la
Kola kallathoti champake pilla
Lala lala, lala lala
Lala lalla, laa la
Vela vela oohallona munchake pillaa
Ninnu thappa nannu nenu gurthupettukone
Endhukintha ishtamante emone emone
Neekunnatte naalo kooda ishtam undha ante
Unnapaatu cheppamante emole emole
Prathi maata teeyani varame
Prathi choopu paravashame
Prathi maata teeyani varame
Prathi choopu paravashame
Veru veru chesipodhu lemma
Verulaaga pattukunna pream
Premaa.. Premaa..
Lala lala, lala lala
Lala lalla, laa la
Kola kallathoti champake pilla
Lala lala, lala lala
Lala lalla, laa la
Vela vela oohallona munchake pillaa
Undipo undipo undipovey
Gundello chappudai naatho
Undipo undipo undipovey
Oopirai vecchagaa naalo
Allukundhi edho bandham
Andhukane inthaanandam
Iddarini kalipenu kaalam
Maruvanu jeevitha kaalam
Pattasai pele premalo
Matashai poyaa matthulo
Hatatthuga jarige thanthulo
Amaantham enni vinthalo
Lala lala, lala lala
Lala lalla, laa la
Challa challa gaali
Nannu thaakene neelaa
Lala lala, lala lala
Lala lalla, laa la
Allibilli allaredho regene
Chaalaa…
ఏమోనే లిరిక్స్
ఉండిపో ఉండిపో ఉండిపోవే
గుండెల్లో చప్పుడై నాతో
ఉండిపో ఉండిపో ఉండిపోవే
ఊపిరై వెచ్చగా నాలో
అందమైన ఏదో లోకం
అందుతోంది నీతో ఉంటే
అంతులేని ఏదో మైకం
ఆగమన్నా ఆగనంటోందే
పట్టాసై పేలే ప్రేమలో
మట్టాషై పోయా ఆ మత్తులో
పరాకే కమ్మే హాయిలో
పతంగై ఎగిరా నింగిలో
లాలా లాలా, లాలా లాలా
లాలా లల్లా, లా లా
కోల కల్లతోటి చంపకే పిల్లా!
లాలా లాలా, లాలా లాలా
లాలా లల్లా, లా లా
వేల వేళ ఊహల్లోనా ముంచకే పిల్లా!
నిన్ను తప్ప నన్ను నేను గుర్తుపెట్టుకొనే
ఎందుకింత ఇష్టమంటే ఏమోనే ఏమోనే
నీకున్నట్టే నాలో కూడా ఇష్టం ఉందా అంటే
ఉన్నపాటూ చెప్పమంటే ఏమోలే ఏమోలే
ప్రతీ మాట తీయ్యని వరమే
ప్రతీ చూపు పరవశమే
ప్రతీ మాట తీయ్యని వరమే
ప్రతీ చూపు పరవశమే
వేరు వేరు చేసిపోదులేమ్మా
వేరులాగా పట్టుకున్న ప్రేమా!
ప్రేమా..! ప్రేమా..!
లాలా లాలా, లాలా లాలా
లాలా లల్లా, లా లా
కోల కోల కళ్లతోటి చంపకే పిల్లా
లాలా లాలా, లాలా లాలా
లాలా లల్లా, లా లా
వేల వేల ఊహల్లోనా ముంచకే పిల్లా!
ఉండిపో ఉండిపో ఉండిపోవా
కంటికే రెప్పలా నాతో
ఉండిపో ఉండిపో ఉండిపోవా
నీడలా ఎప్పుడూ నాతో
అల్లుకుంది ఏదో బంధం
అందుకనే ఇంతానందం
ఇద్దరినీ కలిపెను కాలం
మరువను జీవితకాలం
పట్టాసై పేలే ప్రేమలో
మట్టాషై పోయా ఆ మత్తులో
హటాత్తుగ జరిగే తంతులో
అమాంతం ఇన్ని వింతలో
లాలా లాలా, లాలా లాలా
లాలా లల్లా, లా లా
చల్ల చల్లగాలి
నన్ను తాకెనే నీలా
లాలా లాలా, లాలా లాలా
లాలా లల్లా, లా లా
అల్లిబిల్లి అల్లరేదో రేగెనే
చాలా…
0 Comments