Vennela Vennela Lyrics ( వెన్నెల లిరిక్స్ ) – Top Gear | Sid Sriram Lyrics - Sid Sriram
Singer | Sid Sriram |
Composer | Harshavardhan Rameshwar |
Music | Harshavardhan Rameshwar |
Song Writer | Ramajogayya Sastry |
Lyrics
Vennela Vennela Lyrics
Vennela Vennela
Nuvvu Naa Vennela
Dhaivame Premaga
Pampene Ninnila
Ninduga Nuvvuga
Pandene Naa Kala
Ninnala Daachana
Kantilo Paapala
Vennela Vennela
Nuvvu Naa Vennela
Dhaivame Premaga
Pampene Ninnila
( Music.. )
Ninnala Chudaka
Udhayame Radhule
Nee Odi Cheraka
Rathire Podhule
Ninnune Thalavani
Nimishame Ledhule
Nuvvane Dhyasaku
Teerike Ledhule
Teeriponi Daahamalle
Enthakaina Thanivi Tirave
Enni Vela Janmalaina
Nuvu Nanne Cherave
Ninduga Nuvvuga
Pandene Naa Kala
Ninnala Daachana
Kantilo Paapala
Vennela Vennela
Nuvvu Naa Vennela
Dhaivame Premaga
Pampene Ninnila( Music.. )
Ee Kshanam Dhooramai
Vellani Premane
Yennadu Needala
Undana Chenthane
Cheekate Cheradha
Anumathe Ivvane
Aapadhe Musirina
Dhariki Raanivvane
Entha Nuvvu Ishtamante
Cheppalene Okka Maatalo
Kaalamantha Kadhilipotha
Nee Varaala Kaanthilo
వెన్నెల వెన్నెల లిరిక్స్
వెన్నెల వెన్నెల
నువ్వు నా వెన్నెల
దైవమే ప్రేమగా
పంపెనే నిన్నిలా
నిండుగా నువ్వుగా
పండెనే నా కల
నిన్నలా దాచనా
కాంతిలో పాపలా
వెన్నెల వెన్నెల
నువ్వు నా వెన్నెల
దైవమే ప్రేమగా
పంపెనే నిన్నిలా
(సంగీతం..)
నిన్నలా చూడక
ఉదయమే రాదులే
నీ ఒడి చేరకా
రాతిరే పోదులే
నిన్నునే తలవని
నిమిషమే లేదులే
నువ్వనే ధ్యాసకూ
తీరికే లేదులే
తీరిపోని దాహమల్లే
ఎంతకైనా తనివి తీరవే
ఎన్ని వేల జన్మలైనా
నువ్వు నన్నే చేరవే
నిండుగా నువ్వుగా
పండేనే నా కల
నిన్నలా దాచనా
కాంతిలో పాపలా
వెన్నెల వెన్నెల
నువ్వు నా వెన్నెల
దైవమే ప్రేమగా
పంపెనే నిన్నిలా
(సంగీతం..)
ఈ క్షణం దూరమై
వెల్లని ప్రేమనే
ఎన్నడూ నీడలా
ఉండనా చెంతనే
చీకటే చేరదా
అనుమతే ఇవ్వనే
ఆపదే ముసిరినా
దరికి రానివ్వనే
ఎంత నువ్వు ఇష్టమంటే
చెప్పలేనే ఒక్క మాటలో
కాలమంత కదిలిపోత
నీ వరాల కాంతిలో
0 Comments