Thelavarene Swamy Lyrics | తేలవారేనే స్వామి | Premadesam

Thelavarene Swamy Lyrics | తేలవారేనే స్వామి | Premadesam Lyrics – Anjana Sowmya, Anurag Kulkarni


Thelavarene Swamy Lyrics | తేలవారేనే స్వామి | Premadesam


Singer Anjana Sowmya, Anurag Kulkarni
Composer Mani Sharma
Music Mani Sharma
Song Writer Ala Raju

Thelavarene Swamy Lyrics in Eglish

Thelavarene Saamy

Thelavarene Naa Saamy

Thelavarene Saamy

Thelavarene Naa Saamy…

Manasa Manasa

Maaripoyene Varasa

Kalisa Kalisa

Vaana Villune Kalisa

Kalalona Geesina Bommane

Ne Neruga Chusa

Madhilona Pusina Premani

Oo Maataga Chesa

Nuvveleka Lenani

Aa Maate Cheppesa

Navvesi Sye Andhani

Gaalullo Ganthesa

Thelavarene Saamy

Thelavarene Naa Saamy

Thelavarene Saamy

Thelavarene Naa Saamy…

Padhale Pedalemo Daatenuga

Ivale Tere Teesi Chusenuga

Padhale Pedalemo Daatenuga

Ivale Tere Teesi Chusenuga

Naa Dari Cherene

Arudaina Neti Seeta

Naa Kala Teerene

Bagundo Emo Raatha

Ee Cheli Kosame

Ye Yuddamaina Chesta

Nen Chadivanu Le

Palumaru Krishna Geeta

Aa Mabbula Aa Taarala

Kavala Cheppu Jabita

Kshanalalo Ila Ila

Nee Mundu Dinchutaa

Nuvve Leka Lenani

Aa Maate Cheppesa

Navvesi Sye Andani

Gaalullo Ganthesaa

Thelavarene Saamy

Thelavarene Naa Saamy

Thelavarene Saamy

Thelavarene Naa Saamy…

Padhale Pedalemo Daatenuga

Ivale Tere Teesi Chusenuga

Padhale Pedalemo Daatenuga

Ivale Tere Teesi Chusenuga

Thelavarene Swamy Lyrics in Telugu

తేలవారేనే సామీ

తేలవారే నా సామీ

తేలవారేనే సామీ

తేలవారే నా సామీ…

మానస మానస

మారిపోయేనే వరస

కలిసా కలిసా

వాన విల్లునే కలిసా

కలలోన గీసిన బొమ్మనే

నే నెరుగ చూసా

మదిలోన పూసిన ప్రేమని

ఊ మాటగా చేసా

నువ్వేలేక లేనని

ఆ మాటే చెప్పెసా

నవ్వేసి సై అంధానీ

గాలుల్లో గంతేసా

తేలవారేనే సామీ

తేలవారే నా సామీ

తేలవారేనే సామీ

తేలవారే నా సామీ…

పదాలే పెడలేమో దాటెనుగా

ఇవ్వాలె తెర తీసి చూసెనుగా

పదాలే పెడలేమో దాటెనుగా

ఇవ్వాలె తెర తీసి చూసెనుగా

నా దారి చేరేనే

అరుదైనా నేతి సీత

నా కాల తీరేనే

బాగుందో ఏమో రాత

ఈ చెలి కోసమే

యే యుద్ధమైనా చేస్తా

నేన్ చదివివను లే

పలుమారు కృష్ణ గీత

ఆ మబ్బుల ఆ తారలా

కావల చెప్పు జాబితా

క్షణాలలో ఇలా ఇలా

నీ ముందు దించుతా

నువ్వే లేక లేనని

ఆ మాటే చెప్పేసా

నవ్వేసి సే అందాని

గాలుల్లో గంతేసా

తేలవారేనే సామీ

తేలవారే నా సామీ

తేలవారేనే సామీ

తేలవారే నా సామీ…

పదాలే పెడలేమో దాటెనుగా

ఇవ్వాలె తెర తీసి చూసెనుగా

పదాలే పెడలేమో దాటెనుగా

ఇవ్వాలె తెర తీసి చూసెనుగా

Thelavarene Swamy Lyrics | తేలవారేనే స్వామి | Premadesam Watch Video

Leave a Comment